“బైరాన్‌పల్లి” అమరుల త్యాగాలను వృథా కానివ్వం
"బైరాన్‌పల్లి" అమరుల త్యాగాలను వృథా కానివ్వం 17 సెప్టెంబర్‌ను అధికారికంగా నిర్వహించాలి.. బైరాన్‌పల్లి,గుండ్రాంపల్లి పోరాట ఖిల్లాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మద్దూరు సెప్టెంబర్ 16, ప్రజా వాణి, భారతదేశానికి పోరాటాలతో ఓనమాలు నేర్పింది కమ్యూనిస్టు పార్టీ అని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం 78వ వారోత్సవాల్లో భాగంగా బుధవారం బైరాన్‌పల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం, చారిత్రక బురుజు...