బేగంపేట్‌లో పోషణ్ మాసం కార్యక్రమం
బేగంపేట్‌లో పోషణ్ మాసం కార్యక్రమం గర్భిణీలు,బాలింతలకు పోషకాహారంపై అవగాహన బెజ్జంకి, సెప్టెంబర్ 19 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట్ గ్రామంలో సెక్టార్ లెవెల్ పోషణ్ మాసం కార్యక్రమాన్ని సీడీపీఓ సుశీల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతాలు,చిన్నారులకు అన్నప్రాసన,రెండవ కాన్పులో ఆడపిల్లలకు బేబీ కిట్లను అందజేశారు. బాలామృతం, అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో వివిధ రకాల పోషకాహార వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. పోషకాహారం ప్రాధాన్యతపై గర్భిణీలు, బాలింతలు, తల్లులకు అవగాహన...