బెజ్జంకి మండల ప్యాక్స్ చైర్మన్ ఒగ్గు దామోదర్‌ను కలిసిన బెజ్జంకి మండల ఏకలవ్య యూత్ సంఘం నాయకులు
బెజ్జంకి మండల ప్యాక్స్ చైర్మన్ ఒగ్గు దామోదర్‌ను కలిసిన బెజ్జంకి మండల ఏకలవ్య యూత్ సంఘం నాయకులు బెజ్జంకి, సెప్టెంబర్ 22 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో నూతనంగా ఏర్పాటైన ఏకలవ్య యూత్ సంఘం నాయకులు మంగళవారం మండల పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన కమిటీకి ఒగ్గు దామోదర్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యువత సమస్యలపై పనిచేస్తూ,సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల శ్రీనివాస్,...