బెజ్జంకి మండల కేంద్రంలో వార్డు సభ్యుల శిక్షణ ప్రారంభం
బెజ్జంకి మండల కేంద్రంలో వార్డు సభ్యుల శిక్షణ ప్రారంభం ప్రజా సమస్యల పరిష్కారం, స్థానిక పాలనపై శిక్షణ బెజ్జంకి, సెప్టెంబర్ 22 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో రెండో విడత వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది.ఈ శిక్షన కార్యక్రమం ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో వార్డు సభ్యులకు స్థానిక పాలన, గ్రామస్థాయి పరిపాలనపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ మాట్లాడుతూ వార్డు సభ్యులు తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా...