బెజ్జంకి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

    బెజ్జంకి, సెప్టెంబర్ 10 (ప్రజావాణి)     సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, ఎస్‌ఐ తోట తిరుపతి హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.   చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం:   ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షులు దీటి రాజు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ...