బెజ్జంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

బెజ్జంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం రజక సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు బెజ్జంకి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలను సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల రజక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దీటి రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల రజక సంఘ నాయకులు, కుల బాంధవులు...