బీసీ మహిళలకు ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
బీసీ మహిళలకు ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎల్కతుర్తి ఎంపీడీవో విజయ్ కుమార్. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటింటికి ఇందిరమ్మ కుట్టుమిషన్ పథకం కింద అర్హులైన బీసీ మహిళల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు.బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ద్వారా కుట్టుమిషన్లు అందించనున్నట్లు పేర్కొన్నారు.అర్హత ఉన్న మహిళలు ఆన్లైన్ ద్వారా...