బీరం లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కొప్పునూరుగ్రామ బి ఆర్ ఎస్ కార్యకర్తలు

బీరం లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కొప్పునూరుగ్రామ బి ఆర్ ఎస్ కార్యకర్తలు వడ్డేమాన్ రామకృష్ణ ఆధ్వర్యంలో 60 మంది బిఆర్‌ఎస్‌ కార్యకర్తల హాజరు చిన్నంబావి ప్రజావాణి సెప్టెంబర్ 27 కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి పెద్దకర్మ కార్యక్రమానికి చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూరు గ్రామం నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు, వడ్డేమాన్ రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గ్రామానికి చెందిన వడ్డేమాన్ రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 60 మంది బిఆర్‌ఎస్‌ పార్టీ...