బీమ్ యూత్ అసోసియేషన్‌లో భక్తి వెల్లువ
బీమ్ యూత్ అసోసియేషన్‌లో భక్తి వెల్లువ! వైభవంగా మహా పూజలు.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న సభ్యులు సీఐ ఏ. మహేందర్‌కు శాలువాతో ఘన సన్మానం 66వ డివిజన్‌లో ఆధ్యాత్మిక శోభ.. పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు హసన్‌పర్తి, మాన ప్రజావాణి: సెప్టెంబర్ 21: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హసన్‌పర్తి మండలం 66వ డివిజన్‌లో బీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మహా పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ ఏ. మహేందర్, 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్‌కుమార్,...