బీజేపీ మహిళా మోర్చా నూతన కమిటీ సభ్యులకు సన్మానం

*బీజేపీ మహిళా మోర్చా నూతన కమిటీ సభ్యులకు సన్మానం* *జిల్లా కమిటీలో వివిధ బాధ్యతలు చేపట్టిన ఎల్లంపేట్ నాయకులకు అభినందనలు తెలిపిన బిజెపి శ్రేణులు* ఎల్లంపేట్: (ప్రజా వాణి) బీజేపీ మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా కమిటీలో ఎల్లంపేట్ మున్సిపాలిటీకి చెందిన పలువురు మహిళా నాయకులకు వివిధ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులను బీజేపీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు, ఎల్లంపేట్ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గౌరారం జగన్ గౌడ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ తదితరులు శాలువాలతో...