బీజేపీ కిసాన్ మోర్చా హనుమకొండ జిల్లా ఇంచార్జిగా కరివేద మహిపాల్ రెడ్డి
**పార్టీ బలోపేతంతో పాటు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి ** బెజ్జంకి, సెప్టెంబర్ 4 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డిని బీజేపీ కిసాన్ మోర్చా హనుమకొండ జిల్లా ఇంచార్జిగా నియమించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిపాల్ రెడ్డిని అభినందించారు.ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. రైతుల సమస్యల పరిష్కారం, రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి...