బీజేపీ అధికారంలోకి వస్తే సంగెం పీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా మార్చుతా
బీజేపీ అధికారంలోకి వస్తే సంగెం పీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా మార్చుతా సెప్టెంబర్ 28.ప్రజావాణి న్యూస్ /సంగెం సంగెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కలిప్రసాద్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు దామెరుప్పుల చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆయన సోమవారం సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి,రోగులకు అందుతున్న వైద్య సేవలను మరియు ఆసుపత్రిలోని...