బీజేఆర్ నగర్ గౌడ సంఘానికి నూతన కమిటీ.
బీజేఆర్ నగర్ గౌడ సంఘానికి నూతన కమిటీ. అధ్యక్షుడిగా దుబ్బాక రవీందర్ గౌడ్ ఎన్నిక. జవహర్‌నగర్, సెప్టెంబర్ 13 ( ప్రజావాణి ప్రతినిధి వెంకటేష్ గౌడ్) బీజేఆర్ నగర్‌తో పాటు పరిసర కాలనీలకు చెందిన గౌడ కులస్తులు సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా దుబ్బాక రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా మెరుగు బిక్షపతి, తండా ప్రభాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బండకింద భరత్ గౌడ్, కోశాధికారిగా దంతూరి శివకుమార్ గౌడ్, సహాయ కార్యదర్శిగా దుబ్బాక నవీన్ గౌడ్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా వడ్లకొండ...