బీజేఆర్ నగర్‌లో గౌడ సంఘం అన్నదాన సందడి.
బీజేఆర్ నగర్‌లో గౌడ సంఘం అన్నదాన సందడి. జవహర్‌నగర్, సెప్టెంబర్ 16 ( ప్రజావాణి ప్రతినిధి) జవహర్‌నగర్ డివిజన్ పరిధిలోని బీజేఆర్ నగర్‌లో గౌడ సంఘం నూతన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. గౌడ కులస్తులు, సంఘం సభ్యులు కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాలనీవాసులు, స్థానికులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, సంఘం పెద్దలు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన వారికి అన్నదానం చేశారు. దీంతో బీజేఆర్ నగర్‌లో సందడి నెలకొంది. కార్యక్రమానికి జవహర్‌నగర్...