బీఆర్‌ఎస్ నేతల అరెస్టులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు మహిళా మంత్రులను అవమానించిన సీఎం వెంటనే రాజీనామా చేయాలి

*బీఆర్‌ఎస్ నేతల అరెస్టులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు**మహిళా మంత్రులను అవమానించిన సీఎం వెంటనే రాజీనామా చేయాలి*:  *మాజీ ZPTC రామకృష్ణ*షాద్‌నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 07 : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేయడాన్ని కొండుర్గ్ మాజీ ZPTC రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆయన విమర్శించారు.ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టులతో అణచివేయాలని...