బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ బాలు కు అవమానం..?

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ బాలు కు అవమానం?••ప్రభుత్వ విప్‌ రాకతో  వెనకవెళ్లామన్నా హౌసింగ్‌ అధికారి ••హౌసింగ్‌ పీడీపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్‌ బాలు డిమాండ్‌సిరిసిల్ల, ప్రజావాణిఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ పంపిణీ కార్యక్రమంలో తనకు తగిన గౌరవం ఇవ్వకుండా అవమానించారని బీఆర్‌ఎస్‌ 1వ వార్డు కౌన్సిలర్‌ బాలు ఆరోపించారు. ఈ ఘటనపై రాజన్న ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. కౌన్సిలర్‌ బాలు మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధిగా కార్యక్రమానికి తనను ఆహ్వానించి, అనంతరం అక్కడి నుంచి వెనక్కి పంపించడం బాధాకరమన్నారు....