బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఉన్మాద చర్యల తీరుపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఉన్మాద చర్యల తీరుపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అసెంబ్లీలో అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటు: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి     తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో మహిళా ఎమ్మెల్యేలు తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి సహచర మహిళా ఎమ్మెల్యేలతో కలిసి మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే...