బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు అప్రజాస్వామికం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు అప్రజాస్వామికంఅసెంబ్లీలో పోలీసుల వ్యవహారశైలి దారుణం: ఒంటెద్దు నరసింహారెడ్డిగరిడేపల్లి, సెప్టెంబర్ 7 (ప్రజావాణి):అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసుల వ్యవహారశైలిని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నేరేడుచర్ల మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడటం అప్రజాస్వామికమని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల...