బీం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం

బీం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తిశ్రద్ధలతో అన్నప్రసాద వితరణ ముఖ్య అతిథులుగా సీఐ ఏ. మహేందర్, 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొర్రె కిరణ్‌కుమార్ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, యువత హసన్‌పర్తి, మన ప్రజావాణి:21 బీం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, యువత పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ ఏ. మహేందర్...