బి. జె. పి ఆధ్వర్యంలో సేవా సిబ్బందికి సత్కారం

బి. జె. పి ఆధ్వర్యంలో సేవా సిబ్బందికి సత్కారం అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 30, ప్రజావాణి: గ్రామీణ ప్రజల ఆరోగ్యం, మహిళలు–చిన్నారుల సంక్షేమం కోసం నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనా ప్రస్థానంలో 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా కురవి మండలం నల్లేల గ్రామంలో ‘అంగన్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు శేషగాని సరిత...