బిజెపి ఆధ్వర్యంలో సి ఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దానికి యత్నం

బిజెపి ఆధ్వర్యంలో సి ఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దానికి యత్నం అడ్డుకున్న మద్దూరు పోలీసులు మద్దూరు సెప్టెంబర్ 30, ప్రజా వాణి, శ్రీ రాముడు,పరమ శివుడిపై సి ఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రామచంద్రరావు పిలుపుమేరకు మద్దూరు మండల అధ్యక్షుడు మోకు ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ఎక్కించగా మద్దూర్ ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు.ఈ...