బిఆర్ఏఓయూ లో నూతన కోర్సులు
బిఆర్ఏఓయూ లో నూతన కోర్సులు మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి (డబ్ల్యూ ఈ సబ్) ప్రత్యేక కార్యక్రమాలు సెప్టెంబర్ 30 వరకు ప్రవేశాలు: డాక్టర్ బి. ధర్మ నాయక్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలను, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బిఆర్ఏఓయూ) ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు, విద్యా విధానాలను అమలు చేస్తోందని విశ్వవిద్యాలయ ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ బి. ధర్మ...