బిఆర్ఎస్ పై దళిత ఆత్మగౌరవ దండోరా మోగించాలి
బిఆర్ఎస్ పై దళిత ఆత్మగౌరవ దండోరా మోగించాలి దళిత పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలుద్దాం..! *గద్దల మహేందర్* నిత్య చైతన్య భూమి నా తెలంగాణ మద్దూరు సెప్టెంబర్ 10, ప్రజా వాణి, అది సాయుధ పోరాటపు అనవాళ్లు కలిగిన భూమిపై అంటరానితనం వివక్షత పరోక్ష రూపం దాల్చి, నేడు దళితులపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం అవలంబిస్తున్న తీరు పట్ల సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తుందనీ గద్దల మహేందర్అన్నారు.ఈ...