బిఆర్ఎస్ ఉన్మాద చర్యాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన

బిఆర్ఎస్ ఉన్మాద చర్యాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన దళిత స్పీకర్ పై బిఆర్ఎస్ నాయకుల అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు తాతా మధు తీరుపై దంతాలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన దంతాలపల్లి మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరికృష్ణ దళిత స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ దంతాలపల్లిమండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన చేపట్టారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ ఆదేశాల మేరకు,...