బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి టిపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్ ప్రజావాణి,నెల్లికుదురు:పరీక్ష పత్రాల బాహ్య మూల్యాంకన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి సంఘ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.టీ పి టీ ఎఫ్ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో బాధ్యులు యాకయ్య అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. దీనికి జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ పాఠశాలలో రేపటి నుండి జరిగే సమ్మేటివ్ పరీక్ష పత్రాలను మండల కేంద్రాల్లో మూల్యాంకనం చేయాలని ప్రభుత్వం...