బాసిరాగడి, జ్ఞానాపురంలో నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

బాసిరాగడి, జ్ఞానాపురంలో నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ లబ్ధిదారులకు స్వయంగా కార్డులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు గరిసెల సురేందర్ ముదిరాజ్ గుండ్లపోచంపల్లి: (ప్రజా వాణి):- సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌లో బాసిరాగడి, జ్ఞానాపురం గ్రామాల్లో నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్డులను పౌర సరఫరాల అధికారి అభిషేక్, రేషన్ షాప్ డీలర్ నాగమణి, ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...