బావుపేట గ్రామంలో స్వచ్ఛత హీ సేవ – 2026 కార్యక్రమం.

బావుపేట గ్రామంలో స్వచ్ఛత హీ సేవ - 2026 కార్యక్రమం. ఎంపీడీవో విజయ్ కుమార్ ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- స్వచ్ఛత హీ సేవ 2026 లో జిల్లా కలెక్టర్, సిఇఓ, డి ర్ డి ఓ, డిపిఓ ఆదేశాలలో భాగంగా ఈరోజు ఎల్కతుర్తి మండలం భావుపేట గ్రామంలొ ఎంపీడీవో,ఏంపిఓ, ఏపిఓ, మరియు స్వచ్ఛభారత్ ప్రతినిధి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ స్కూల్ ప్రాంగణంలో భారీ శ్రమదానం స్వచ్ఛతపై అవగాహన ప్రతిజ్ఞ మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎంపిడిఓ విజయ్ మాట్లాడుతూ...