బాల గణపతికి ఘనంగా నీరాజనం
*బాల గణపతికి ఘనంగా నీరాజనం! *ఓడీఎఫ్ కాలనీలో కొలువుదీరిన బాల గణనాథుడు.. * భక్తిశ్రద్ధలతో పూజలు చి న్నారుల నృత్య ప్రదర్శనలతో సందడి.. * ప్రతిభావంతులకు షీల్డుల అందజేత అమీన్‌పూర్, సెప్టెంబర్ 15 (ప్రజావాణి): అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో బాల గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాల గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన కాలనీవాసులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గణపయ్య దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఓడీఎఫ్ కాలనీ పండుగ శోభను సంతరించుకుంది. గణనాథుడి నామస్మరణతో పరిసరాలు...