బాల్యమిత్రుడి వైద్యానికి రూ.1.04 లక్షల ఆర్థిక సాయం

*బాల్యమిత్రుడి వైద్యానికి రూ.1.04 లక్షల ఆర్థిక సాయం* *క్యాన్సర్‌తో బాధపడుతున్న తోటి విద్యార్థికి అండగా 1999–2000 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు* ఘట్కేసర్, (ప్రజావాణి):- ఆపదలో ఉన్న బాల్యమిత్రుడికి అండగా నిలిచి 1999–2000 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న తమ తోటి విద్యార్థికి రూ.1,04,000 ఆర్థిక సహాయం అందించి స్నేహబంధాన్ని చాటుకున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999–2000 విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీ చదువుకున్న...