బాలామృతం పిల్లలకు తప్పకుండా తినిపించాలి

బాలామృతం పిల్లలకు తప్పకుండా తినిపించాలి ఐ సి డి ఎస్ సూపర్వైజర్ రేణుక మద్దూరు సెప్టెంబర్ 22, ప్రజా వాణి, మండలంలోని మల్లన్న గుట్ట రైతు వేదికలో పోషణ మాసం వేడుక ఐ సి డి ఎస్ సూపర్వైజర్ రేణుక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలకు బాలింతలకు పోషకాహారంలో ప్రతి రోజు చిరుధాన్యాలు ఉపయోగించాలి అంగన్వాడిలో అందించే బాలామృతాన్ని పిల్లలకు తప్పకుండా తినిపించాలి దీనివల్ల పిల్లల్లో ఎదుగుదల బాగా ఉంటుంది అలాగే ఆకుకూరలు పాలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి వంటల్లో...