బాలామృతంలో విష గుళికలు పాడి గేదె మృతి
పిల్లల ఎదుగుదల కోసం ఇచ్చే బాలామృతం పురుగుల నివారణకు వినియోగం గోవిందరావుపేట ఘటన మరువకముందే దుంపిల్లగూడెంలో మరో సంఘటన విష గుళికలు కలిపిన బాలామృతం తిని గేదె మృతి. కలకలం ప్రజావాణి/గోవిందరావుపేట:అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఎదుగుదల కోసం అందించే బాలామృతాన్ని పురుగుల నివారణకు ఉపయోగించడం తీవ్ర కలకలం రేపుతోంది. మండలం లోనీ దుంపిల్లగూడెం గ్రామంలో బాలామృతంలో విష గుళికలు కలిపి పామాయిల్ తోటలో విషపు ఎరగా ఉంచగా.. దానిని తిన్న గేదె మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన...