బాబా నగర్‌లో ఘనంగా అంబేద్కర్ వినాయకుడి నిమజ్జనం
బాబా నగర్‌లో ఘనంగా అంబేద్కర్ వినాయకుడి నిమజ్జనం జోగిపేట, సెప్టెంబర్ 25: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట పట్టణంలోని 14వ వార్డు న్యూ బాబా నగర్ కాలనీలో అంబేద్కర్ వినాయక సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలనీ వాసులంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆటపాటల మధ్య గణేశుడిని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా రాత్రి నిర్వహించిన లడ్డూ వేలంపాట...