బాధితురాలికి సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును అందజేసిన చొప్పరి సాగర్
బాధితురాలికి సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును అందజేసిన చొప్పరి సాగర్ మద్దూరు సెప్టెంబర్10, ప్రజా వాణి, సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామానికి చెందిన బందారం లక్ష్మి యాకూబ్ గౌడ్ కు 15000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును ధూళిమిట్ట మండల బి అర్ ఎస్ క్లస్టర్ ఇంచార్జ్ చొప్పరి సాగర్ ముదిరాజ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తూనే...