బహుజన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలి – బీఎస్పీ నాయకులు

*బహుజన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలి - బీఎస్పీ నాయకులు* *బహుజన రాజ్యాధికార సమరభేరి వాల్ పోస్టర్ ఆవిష్కరణ* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి): మాన్యవర్ కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్ లో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలని కోరుతూ జనగామలో సోమవారం బీఎస్పీ నాయకులు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. జనగామలో జిల్లా నాయకులు చిలుముల అర్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు నీర్మాల రత్నం హాజరయ్యారు....