బలవంతపు వసూళ్లు, ప్రజల వేధింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు – నల్గొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ పట్టణ పరిధిలోని ట్రాన్స్‌జెండర్లతో నల్గొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా గౌరవప్రదంగా జీవించాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, పండుగలు, శుభకార్యాలు వంటి సందర్భాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం లేదా వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా స్వచ్ఛందంగా అందించే సహాయాన్ని మాత్రమే స్వీకరించాలని,...