బయ్యారంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
*బయ్యారంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం* *జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ నాగరాజు* *ప్రజలకు పారదర్శకమైన సేవలే ప్రజా పాలన లక్ష్యం : తహసీల్దార్* *ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం* ప్రజావాణి బయ్యారం, సెప్టెంబర్ 17: బయ్యారం మండల కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తహసీల్దార్ చప్పిడి నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జెండాకు వందనం సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా తహసీల్దార్...