బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెల్లపాడు పంచాయతీ నాయకులు

బద్వేల్ నియోజకవర్గ సెప్టెంబర్ 30 ప్రజావాణి  తెలుగుదేశం పార్టీ బద్వేల్  ఇంచార్జ్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ని తెల్లపాడు పంచాయతీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీనియర్ నాయకుడు భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో మండల కమిటీ సభ్యులు పామూరు బాల్రెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, చంద్రగిరి ప్రహ్లాద రెడ్డి, కల్లూరి దుగ్గిరెడ్డి, మొట్టె చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ సూర్యనారాయణ రెడ్డి కి వారు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి...