బడి ఉంది.. పిల్లలూ ఉన్నారు.. మరి ‘బయాలజీ’ టీచర్ ఎక్కడ

*బడి ఉంది.. పిల్లలూ ఉన్నారు.. మరి 'బయాలజీ' టీచర్ ఎక్కడ?*           కేసముద్రం జెడ్పీహెచ్‌ఎస్‌లో అంధకారంలో విద్యార్థుల భవిష్యత్తు!             పీడీ మేడమే దిక్కు.. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి పేద విద్యార్థులు బలికావాలా?         కేసముద్రం, సెప్టెంబర్ 10 ప్రజావాణి.   మా పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడకండి.. మా పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వారి చదువులను అర్ధాంతరంగా ఆపేయకండి అంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల...