బంగాళాఖాతంలో బలపడుతున్న తూఫాన్

బంగాళాఖాతంలో బలపడుతున్న తూఫాన్ పలాస ఉద్ధానము లో భారీ వర్షాలు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు... పలాస ప్రజావాణి ప్రతినిధి బంగాళ ఖాతాము లో ఏర్పడిన తుఫాన్ ప్రభావం వల్ల తీవ్ర వాయుగుండం మారి తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం వద్ద ఉన్న అల్పపీడనం బలపడి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందనీ తెలిపారు. ఇది సెప్టెంబర్ 23 ఉదయానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా...