ఫ్లెక్సీల మాటున మహాత్ముడు

ఫ్లెక్సీల మాటున మహాత్ముడు ప్లెక్సీలకు పరిమితమైన గాంధీ చౌరస్తా * ఫ్లెక్సీల మాటున మహాత్ముడు * గాంధీ జయంతి వేళైనా గాంధీజీకి గౌరవం దక్కేనా * జమ్మికుంట ప్రధాన కూడలిలో కిక్కిరిసిన ఫ్లెక్సీలు జమ్మికుంట, సెప్టెంబర్ 30 (ప్రజావాణి) దేశానికి అహింస, సత్యం, శాంతి మార్గాలను చూపిన మహాత్మా గాంధీజీ విగ్రహం నేడు ప్రచార ఫ్లెక్సీల మధ్య కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. జమ్మికుంట పట్టణంలోని ప్రధాన కూడలిలో గాంధీజీ విగ్రహం చుట్టూ భారీగా ఏర్పాటు చేసిన వివిధ ఫ్లెక్సీలతో మహాత్ముని విగ్రహం ప్రజలకు సరిగా...