ఫోటో, వీడియో గ్రాఫర్స్ ఎన్నికల్లో లింగమూర్తి ప్యానెల్‌కు గూడూరు మండల అసోసియేషన్ మద్దతు
ఫోటో, వీడియో గ్రాఫర్స్ ఎన్నికల్లో లింగమూర్తి ప్యానెల్‌కు గూడూరు మండల అసోసియేషన్ మద్దతుగూడూరు మండల ప్రతినిధి, సెప్టెంబర్ 27 (మన సమగ్ర ప్రజావాణి): మహబూబాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో గూడూరు మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు లింగమూర్తి, ఆయన ప్యానెల్‌కు మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా శనివారం లింగమూర్తి ప్యానెల్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. లింగమూర్తితో పాటు ఆయన ప్యానెల్‌లోని తొమ్మిది మంది అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని గూడూరు...