ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఎన్నికల్లో లింగమూర్తి, వారి ఫ్యానెల్ సభ్యులకు మద్దతు

ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఎన్నికల్లో లింగమూర్తి, వారి ఫ్యానెల్ సభ్యులకు మద్దతు గూడూరు మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ పూర్తి మద్దతు గూడూరు మండల ప్రతినిధి:- సెప్టెంబర్ 27. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా, ఈరోజు గూడూరు మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి, లింగమూర్తి, ఆయన ప్యానెల్‌కు తమ పూర్తి మద్దతును, శనివారం రోజున లింగమూర్తి వారి పోస్టర్ ను...