ఫైజాబాద్ లో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం
*ఫైజాబాద్ లో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం* మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం - 2026 కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, శశికళ ఆశా వర్కర్లు, గ్రామ మహిళలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు పోషకాహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యంగా ఉంటారని, ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు, పప్పు ధాన్యాలు రోజూ ఆహారంలో తీసుకోవాలని అవగాహన కల్పించారు. చిన్నారుల్లో రక్తహీనత, తక్కువ బరువు...