ఫేక్ అధికారి… ట్రేడ్ లైసెన్స్ పేరుతో వసూళ్లు..
ఫేక్ అధికారి... ట్రేడ్ లైసెన్స్ పేరుతో వసూళ్లు.. ఓ ఫేక్ అధికారి ఉద్దాంతం గుట్టు రట్టయింది. తను లేబర్ ఆఫీసర్ అని ట్రేడ్ లైసెన్స్ ల పేర్లతో దుకాణాలు హోటల్ నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఈ ఫేక్ అధికారి వ్యవహారం బయటపడింది. ఇతని తీరును గమనించిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫేక్ అధికారి గుట్టు రట్టయింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఉన్నాయి. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని...