ఫేక్ అధికారి.. ట్రేడ్ లైసెన్స్ పేరుతో వసూళ్లు!

ఫేక్ అధికారి.. ట్రేడ్ లైసెన్స్ పేరుతో వసూళ్లు! నకిలీ ఐడీ కార్డుతో దుకాణాలు, హోటళ్లే టార్గెట్‌.. స్థానికుల అప్రమత్తతతో గుట్టురట్టు మేడ్చల్, సెప్టెంబర్ 16 (ప్రజా వాణి) తాను లేబర్ ఆఫీసర్‌నంటూ నకిలీ గుర్తింపు కార్డుతో దుకాణాలు, హోటళ్ల నుంచి ట్రేడ్ లైసెన్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తి వ్యవహారం మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో వెలుగులోకి వచ్చింది. స్థానికుల అనుమానంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో నకిలీ అధికారి గుట్టురట్టయింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని...