ఫెర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు

ఫెర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు మరిపెడ ఏడి మురళి తొర్రూర్ మండల కేంద్రంలో మరిపెడ వ్యవసాయ సహాయ సంచాలకులు మురళి, సోమవారం మండలం లోని పలు ఫర్టిలైజర్ షాప్ లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇదులో భాగంగా ప్రతి డీలరు రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని తెలిపారు తదుపరి బోనస్ వచ్చే వరి సన్న రకాలను రైతులు రషీదు తీస్కుని వస్తే తప్పనిసరిగా ఆన్లైన్ చేయాలి అని తెలిపారు . ఇందులో భాగంగా ఈనెల 10 వ తారీఖు చివరి తేదీ కాబట్టి...