ఫుడ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన పరకాల శాసనసభ్యులు

ఫుడ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన పరకాల శాసనసభ్యులు సెప్టెంబర్ 27.ప్రజావాణి న్యూస్/ గీసుకొండ గీసుగొండ మండలంలోని విశ్వనాథపురం గ్రామంలో ఫుడ్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి అనుకూలమైన ప్రాంతాన్ని,వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏ. ప్రియాంక అనిల్ లతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.రైతులు,వ్యాపారులు, స్థానిక ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా ఫుడ్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, మార్కెటింగ్ వసతులు తదితర...