ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాల:

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాల: అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. ముందస్తు అరెస్టులు సిగ్గుచేటు టేక్మల్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ శాంతియుతంగా చేపట్టనున్న ఆందోళనను అడ్డుకునేందుకు టేక్మల్ మండల బీజేపీ నాయకులను ప్రభుత్వం ముందస్తుగా అరెస్టు చేయడం సిగ్గుచేటని బీజేపీ గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యుడు రెడ్యా నాయక్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను...