ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపివేత: పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం!
ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపివేత: పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం! రూ.14,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి:బీసీ, ఎస్సి,ఎస్టి,జేఏసీ, డిమాండ్ చెన్నారావుపేటలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత చెన్నారావుపేట సెప్టెంబర్ 02 ప్రజావాణి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా తీవ్ర అలసత్వం వహిస్తోందని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రూ.14,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని బిసి, ఎస్సీ, ఎస్టీ,జేఏసి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్త నిరసన పిలుపులో భాగంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల జేఏసి...