ఫామ్‌హౌస్ భూములపై కాంగ్రెస్ నేతల ఫోకస్
*ఫామ్‌హౌస్ భూములపై కాంగ్రెస్ నేతల ఫోకస్* *-మద్దూరులో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ను పరిశీలించిన కాంగ్రెస్ బృందం* *- ప్రభుత్వ భూములు, ఇనాం, అసైన్డ్ భూములపై రెవెన్యూ వివరాలు తీసుకుని సీఎంకు నివేదిక ఇస్తామని వెల్లడి* రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 ప్రజావాణి ప్రభుత్వ భూములు, అసైన్డ్, ఇనాం భూములను పరిరక్షించే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నాయకుల బృందం సోమవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరు గ్రామంలోని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్...